నా యేసూ నీ పాదాల చెంతా -
నే ధ్యానింతును జీవితమంతా (2)
మరువను దేవా నీ సిలువ త్యాగము -
విడువను ప్రభువా విలువైన భాగ్యము (2)
పూర్ణ మనస్సుతో… పూర్ణ బలముతో…
పూర్ణాత్మతో నిన్ను ప్రేమింతును ||నా యేసూ||
నే ధ్యానింతును జీవితమంతా (2)
మరువను దేవా నీ సిలువ త్యాగము -
విడువను ప్రభువా విలువైన భాగ్యము (2)
పూర్ణ మనస్సుతో… పూర్ణ బలముతో…
పూర్ణాత్మతో నిన్ను ప్రేమింతును ||నా యేసూ||
1.పలుమార్లు నిన్ను నే వీడినాను -
నీ గాయాలను నే రేపినాను (2)
కోపించక ఎప్పుడూ… నా రాకకై
నీ కరుణించే కనుచూపుతో
కాంక్షతో వీక్షించిన దేవా ||మరువను||
2.నీ శ్రేష్ట పిలుపును నే త్రోసినాను -
నీ హృదయాన్ని క్షోభ పెట్టినాను (2)
విసుగక ఎప్పుడూ… నా ప్రార్థనకై
నీ ప్రేమించే పూర్ణ మనస్సుతో
వాంఛతో వేచిన దేవా ||మరువను||
Ne dhyaaninthunu jeevithamanthaa (2)
Maruvanu devaa nee siluva thyaagamu
Viduvanu prabhuvaa viluvaina bhaagyamu (2)
Poorna manassutho… poorna balamutho…
Poornaathmatho ninnu preminthunu ||Naa Yesuu||
__________________________________
Naa yesuu nee paadaala chenthaaNe dhyaaninthunu jeevithamanthaa (2)
Maruvanu devaa nee siluva thyaagamu
Viduvanu prabhuvaa viluvaina bhaagyamu (2)
Poorna manassutho… poorna balamutho…
Poornaathmatho ninnu preminthunu ||Naa Yesuu||
Palumaarlu ninnu ne veedinaanu
Nee gaayaalanu ne repinaanu (2)
Kopinchaka eppudoo… naa raakakai
Nee karuninche kanu chooputho
Kaankshatho veekshinchina devaa ||Maruvanu||
Nee sreshta pilupunu ne throsinaanu
Nee hrudayaanni kshobha pettinaanu (2)
Visugaka eppudoo… naa praarthanakai
Nee preminche purna manassutho
Vaanchatho vechina devaa ||Maruvanu||
No comments:
Post a Comment