Showing posts with label Aaradhana sthuthi Aaradhana lyrics. Show all posts
Showing posts with label Aaradhana sthuthi Aaradhana lyrics. Show all posts

06 October 2020

Aaradhana Sthuthi Aaradhana | ఆరాధన స్తుతి ఆరాధన

ఆరాధన స్తుతి ఆరాధన - (4)
నీ వంటి వారు ఒక్కరును లేరు - నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే - నీవే పరిశుద్దుడా 
నిన్నా నేడు మారని ||ఆరాధన||

1. అబ్రహాము ఇస్సాకును - బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన (2) ||ఆరాధన||

2. పదివేలలోన అతి సుందరుడా - నీకే ఆరాధన 
ఇహపరములోన ఆకాంక్షనీయుడా - నీకు సాటెవ్వరు
నిన్నా నేడు మారని ||ఆరాధన||

3. దానియేలు సింహపు బోనులో - చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన - దావీదు ఆరాధన (2) ||ఆరాధన||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...