Showing posts with label నా యేసు నాధా నా జీవనాధా. Show all posts
Showing posts with label నా యేసు నాధా నా జీవనాధా. Show all posts

30 September 2022

Naa yesu naadha naa|నా యేసు నాధా నా జీవనాధా

నా యేసు నాధా నా జీవనాధా
నీ ప్రేమయందు నను నిలుపుమయ్యా 

1.నీ స్పర్శ నాకు జీవమై ఉండగా 
నీ వాక్కు నాకు మార్గమై ఉండగా

2.నీ కరుణ నాకు వస్త్రమై ఉండగా 
నీ కరము నాకు అస్త్రమై ఉండగా

3.నీ మాట నాకు శక్తియై ఉండగా 
నీ బాట నాకు ముక్తియై ఉండగా

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...