Showing posts with label Krupagala Devuni Sarvada. Show all posts
Showing posts with label Krupagala Devuni Sarvada. Show all posts

16 August 2021

Krupagala Devuni Sarvada | కృపగల దేవుని సర్వదా నుతించుఁడి

38
Let us, with a gladsome mind

1.కృపగల దేవుని - సర్వదా నుతించుఁడి 
దివ్య కృపా ప్రేమలు - ఎల్లకాల ముండును.

2.సర్వశక్తుఁడాయనే - సర్వదా చాటించుఁడి 
దివ్య కృపా ప్రేమలు - ఎల్లకాల ముండును

3.పగటి నేలునట్లు - సూర్యునికి సృజించెను - 
దివ్య కృపా ప్రేమలు - ఎల్లకాల ముండును.

4.సర్వజీవకోటిని - బ్రోచు దేవుఁ డెన్నఁడు 
 దివ్య కృపా ప్రేమలు - ఎల్లకాల ముండును

5.కర్త మనయందును - కనికర ముంచెను 
 దివ్య కృపా ప్రేమలు - ఎల్లకాల ముండును

6.దైవ ఘన మహిమన్ - జాటుచుండుఁడి యిలన్
 దివ్య కృపా ప్రేమలు - ఎల్లకాల ముండును
 - జాన్ మిల్టన్.
 అను : బర్నార్డ్ లూకాస్.

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...