Showing posts with label దారిచూసి పోతున్నావా విశ్వాసి. Show all posts
Showing posts with label దారిచూసి పోతున్నావా విశ్వాసి. Show all posts

14 October 2021

Daari Thappii Pothunnavaa | దారి తప్పి పోతున్నావా విశ్వాసి


దారి తప్పి పోతున్నావా విశ్వాసి .. 
నీ తీరమెదో గమనించావా విశ్వాసి (2)

1.ఈ లోకం ముళ్ళబాట - విశ్రాంతి లేదు ఏచోట
యేసయ్యే జీవపుబాట - సాగిపో ఆయన వెంట
యేసుతో నీవుంటావా విశ్వాసి - లోకం విడచి రానంటావా విశ్వాసి

2.ఓడలో నల్ల కాకి చూడపంపె ఈ లోకానికి చూడ చూడ లోకరూచి - ఓడ మరిచిపోయెను 
కాకి కాకిలా జీవిస్తావా విశ్వాసి - నీవు పావురంలా మళ్ళోస్తావా విశ్వాసి 

3.ఓడలో నున్న నాడు యేసు నీకు తోడుంటాడు (2) 
ఆశలన్నీ తీరుస్తాడు - ఆశ్రయంగా ఉంటాడు (2)
యేసుతో నీవుంటావా విశ్వాసి - లోకం విడిచి రానంటావా విశ్వాసి

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...