Showing posts with label 097 శ్రీ రక్షకుని నామము కీర్తించి. Show all posts
Showing posts with label 097 శ్రీ రక్షకుని నామము కీర్తించి. Show all posts

19 August 2021

Sree Rakshakuni Naamamu Keerthinchi | శ్రీ రక్షకుని నామము కీర్తించి

97     All hail the power of Jesus Name

1. శ్రీ రక్షకుని నామము కీర్తించి కొల్వుఁడీ 
కిరీట ముంచి చాటుఁడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

2. పరేశుహత సైన్యమా మీ రాజు ఈయనే 
కిరీట ముంచి చాటుఁడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

3. నరులారా! మీ కోసము చావును నొందెను 
కిరీట ముంచి చాటుఁడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

4. సర్వ జనాంగములారా! శరణ్యుఁ డీయనే 
కిరీట ముంచి చాటుఁడి - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!

5. పరంబునందు యేసుకుఁ కిరీట ముంచుచు
హర్షంబుతోఁ గీర్తింతుము - శ్రీ రాజా, రాజా, రాజా, రాజాధిరాజా!
                                     - ఎడ్వర్డ్ సెక్రౌనెట్
                         అను : జాన్ ఎడ్మండ్ షార్కి

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...