Showing posts with label Ne paadeda halleluya. Show all posts
Showing posts with label Ne paadeda halleluya. Show all posts

10 May 2022

Ne paadeda halleluya | నే పాడెద హల్లెలూయా

నే పాడెద హల్లెలూయా నా శత్రువుల ఎదుట
నే పాడెద హల్లెలూయ అవిశ్వాసముకన్న గట్టిగా
నే పాడెద హల్లెలూయా నా ఆయుధం నా స్తుతియే
నే పాడెద హల్లెలూయా పరలోకం నాకై పోరాడున్

పాడుచునుందు తుఫానులెన్నైనా
స్వరమెత్తి పాడెద వినుము నా స్తుతి గర్జన
బూడిదలోనైన చిగురాశలు కలుగును
మరణమునోడించిన నా రాజు సజీవుడు

నే పాడెద హల్లెలూయా, నా సమస్త జీవమంతయు
నే పాడెద హల్లెలూయా, చీకటి తొలగుట చూసెదన్
నే పాడెద హల్లెలూయా, సూన్యమైన స్థితిలో
నే పాడెద హల్లెలూయా భయం కోల్పోయేను శక్తిని

పాడుచునుందు తుఫానులెన్నైనా
స్వరమెత్తి పాడెద వినుము నా స్తుతి గర్జన
బూడిదలోనైన చిగురాశలు కలుగును
మరణమునోడించిన నా రాజు సజీవుడు

స్తుతినే పాడుచు - [8]

స్తుతినే పాడుచు నా శత్రువుల ఎదుట
స్తుతినే పాడుచు అవిశ్వాసముకన్న గట్టిగా
స్తుతినే పాడుచు నా ఆయుధం నా స్తుతియే
స్తుతినే పాడుచు పరలోకం నాకై పోరాడున్

స్తుతినే పాడుచు అవిశ్వాసముకన్న గట్టిగా
స్తుతినే పాడుచు నా ఆయుధం నా స్తుతియే
స్తుతినే పాడుచు నా ఆయుధం నా స్తుతియే
స్తుతినే పాడుచు పరలోకం నాకై పోరాడున్

పాడుచునుందు తుఫానులెన్నైనా
స్వరమెత్తి పాడి స్తుతి కేకలు వేసెదను
బూడిదలోనైన చిగురాశలు కలుగును
మరణమునోడించిన నా రాజు సజీవుడు

పాడుచునుందు తుఫానులెన్నైనా
స్వరమెత్తి పాడి స్తుతి కేకలు వేసెదను
బూడిదలోనైన చిగురాశలు కలుగును
మరణమునోడించిన నా రాజు సజీవుడు

నే పాడెద హల్లెలూయా - [8]

నే పాడెద హల్లెలూయా నా శత్రువుల ఎదుట
నే పాడెద హల్లెలూయ అవిశ్వాసముకన్న గట్టిగా
నే పాడెద హల్లెలూయా నా ఆయుధం నా స్తుతియే
నే పాడెద హల్లెలూయా పరలోకం నాకై పోరాడున్

పాడుచునుందు తుఫానులెన్నైనా
స్వరమెత్తి పాడెద వినుము నా స్తుతి గర్జన
బూడిదలోనైన చిగురాశలు కలుగును
మరణమునోడించిన నా రాజు సజీవుడు

నే పాడెద హల్లెలూయా, నా సమస్త జీవమంతయు
నే పాడెద హల్లెలూయా, చీకటి తొలగుట చూసెదన్
నే పాడెద హల్లెలూయా, సూన్యమైన స్థితిలో
నే పాడెద హల్లెలూయా భయం కోల్పోయేను శక్తిని

పాడుచునుందు తుఫానులెన్నైనా
స్వరమెత్తి పాడెద వినుము నా స్తుతి గర్జన
బూడిదలోనైన చిగురాశలు కలుగును
మరణమునోడించిన నా రాజు సజీవుడు

స్తుతినే పాడుచు - [8]

స్తుతినే పాడుచు నా శత్రువుల ఎదుట
స్తుతినే పాడుచు అవిశ్వాసముకన్న గట్టిగా
స్తుతినే పాడుచు నా ఆయుధం నా స్తుతియే
స్తుతినే పాడుచు పరలోకం నాకై పోరాడున్

పాడుచునుందు తుఫానులెన్నైనా
స్వరమెత్తి పాడి స్తుతి కేకలు వేసెదను
బూడిదలోనైన చిగురాశలు కలుగును
మరణమునోడించిన నా రాజు సజీవుడు

నే పాడెద హల్లెలూయా - [8]
నే పాడెద హల్లెలూయా నా శత్రువుల ఎదుట
నే పాడెద హల్లెలూయ అవిశ్వాసముకన్న గట్టిగా
నే పాడెద హల్లెలూయా నా ఆయుధం నా స్తుతియే
నే పాడెద హల్లెలూయా పరలోకం నాకై పోరాడున్

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...