Showing posts with label O deva rakshaka ne lyrics. Show all posts
Showing posts with label O deva rakshaka ne lyrics. Show all posts

22 May 2021

O Deva Rakshaka Ne Vishwasambutho | ఓ దేవ రక్షకా నే విశ్వాసంబుతో

392 
My faith look up to Thee

ఓ దేవ రక్షకా నే విశ్వాసంబుతో నిన్ జూతును
నా మొర్రాలించుము నా పాప మార్పుము
నన్నింక నీ దరిన్ సదా యుంచు.

2. మూర్ఛల్లు నాత్మకు బలం బొసంగుము      
    భవత్కృఋపన్ నాకై చావొందిన 
    నిన్నెల్లకాలము ఆసక్తి శుద్ధితో భ్రమింప నీ.

3. నే హాని నొందిన - నన్ జింత క్రమ్మిన గాపాడుము 
    పోఁ గొట్టు చీకటి కన్నీళ్లఁ దుడ్వుము 
    దొలంగ నీకునన్ నీ సన్నిధి.

4. నా యాయు వంతమై మృత్యూగ్ర బాధలు 
    నన్నొందుచో సంశయ భీతులు తొలగఁ బ్రేమతో - 
    నా దేవ, యాత్మకు మోక్షం బిమ్ము .
  - రే పామర్ 
  అను : సి.ఎఫ్ . కూడర్

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...