Showing posts with label kalamulato Rayagalama. Show all posts
Showing posts with label kalamulato Rayagalama. Show all posts

08 February 2021

Kalamulatho Rayagalama | కలములతో రాయగలమా

కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా
కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా (2)
ఆరాధింతును... ఆరాధింతును...(2)
రారాజువు నీవే నా తండ్రివి నీవే -
నిను విడువను ఎడబాయను (2)

ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి -
అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది (2)
దేవా నాప్రాణము - నీ కొరకై తపియించుచున్నది(2)
                                     ||ఆరాధింతును||
సెరాపులు కెరూబులు నిత్యము -
నిను స్తుతియించు చున్నవి (2)
మహా దూతలు ప్రధాన దూతలు -
నీ నామము కీర్తించుచున్నవి (2)
దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) 
                                     ||ఆరాధింతును||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...