Showing posts with label Aashaithe undi naalo lyrics. Show all posts
Showing posts with label Aashaithe undi naalo lyrics. Show all posts

02 May 2021

Aashaithe undi naalo andukolekunnanu | ఆశయితే ఉంది నాలో అందుకోలేకున్నాను


ఆశయితే ఉంది నాలో - 
అందుకోలేకున్నాను
నా చేయి పట్టుకో నా రక్షకా - 
నా చేయి పట్టుకో నా యేసయ్యా ||ఆశయితే||

1.నీలోనే నేను నిలవాలని - 
నీ ఆత్మలో నేను నడవాలని (2)
నీ రూపునే పొందుకోవాలని - 
నీ మనస్సు నాకిల కావాలని (2) ||ఆశయితే||

2.నీ ప్రేమనే కలిగి ఉండాలని - 
నీ ఫలము నాలో పండాలని (2)
నీ కృపతో నా మది నిండాలని - 
ఆత్మాగ్ని నాలో ఉండాలని (2) ||ఆశయితే||

3.ఆనాటి పౌలులా బ్రతకాలని - 
ఆశ్చర్య కార్యాలు చేయాలని (2)
ఆత్మీయ శిఖరాల నెక్కాలని - 
అపవాదిని చితక త్రొక్కాలని (2) ||ఆశయితే||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...