Showing posts with label నిత్యము స్తుతించినా నీ ఋణము. Show all posts
Showing posts with label నిత్యము స్తుతించినా నీ ఋణము. Show all posts

13 August 2020

Nithyamu sthuthinchina | నిత్యము స్తుతించినా నీ ఋణము

నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను
రాజా. రాజా ..రాజా.. రాజాధి రాజువు నీవు
దేవా.. దేవా.. దేవా.. దేవాది దేవుడవు నీవు (2)
  
1.అద్వితీయదేవుడా ఆది అంతమునైయున్నవాడా(2
అంగలార్పును నాట్యముగా మార్చివేసినమహాప్రభూ
                                                          ||రాజా||
2. జీవమైన దేవుడా జీవమిచ్చిన నాధుడా (2)     
   జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి 
                                                           ||రాజా||
3. మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా (2) 
     మాటతోనే సృష్టినంత కలుగజేసిన పూజ్యుడా
                                                     ||రాజా||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...