Showing posts with label Veligindi Gaganam Oka Vintha Taaratho. Show all posts
Showing posts with label Veligindi Gaganam Oka Vintha Taaratho. Show all posts

06 July 2021

Veligindi Gaganam Oka Vintha Taaratho | వెలిగింది గగనం ఒక వింత తారతో

వెలిగింది గగనం ఒక వింత తారతో 
మురిసింది భువనం ప్రభు యేసురాకతో 
పులకించె ప్రకృతి - పలికించె ప్రస్తుతి 
Happy Happy Christmas 
Merry Merry Christmas 

1. రాజులరాజు ప్రభువుల ప్రభువు భువికేతెంచెనని భూజనులకు బహుమానముగా ఇలలో జనియించెనని 
పరమోన్నతుని ప్రసన్నత ఈ జగతిలో నిండెనని
 వరసుతుడేసుని నవ్వుతో పశువుల పాకయె పండెనని 

2. దీనులగాచే దైవకుమారుడు పరమును వీడెనని
 మనుష్యుకుమారుడై కన్య మరియ వడిలో పరుండెనని 
పాపుల బ్రోచే రక్షకుడు యేసయ్యగ వచ్చెనని
 కాపుదలిచ్చే ఇమ్మానుయేలు వెలుగును తెచ్చెనని
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...