Showing posts with label నా ప్రాణమా కృంగియున్నావా. Show all posts
Showing posts with label నా ప్రాణమా కృంగియున్నావా. Show all posts

17 October 2021

Naa Pranama Krungiyunnava | నా ప్రాణమా కృంగియున్నావా

నా ప్రాణమా కృంగి యున్నావా - దేవుని మరచి యుంటివా  (2) ||నా ప్రాణమా||

నీ కోసమే కలువరిలో - బలియాయేనుగా ఆ ప్రభువు(2)
నీ వాంఛను తీర్చును - నమ్ముము ఎల్లప్పుడు (2) ||నా ప్రాణమా||

నీ చేయిని విడువడుగా ఎన్నడు భయపడకు (2) 
తన ప్రేమతో పిలిచెను - భయమేల నా ప్రాణమా (2) ||నా ప్రాణమా||

మరువకుమా ప్రభు ప్రేమ - విడువకుము ప్రభుమార్గం (2)
ఆదియును అంతమును నీ ప్రభు యేసేగదా (2) ||నా ప్రాణమా||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...