Showing posts with label వధింపబడిన దేవుని గొఱ్ఱపిల్ల దేవునికి. Show all posts
Showing posts with label వధింపబడిన దేవుని గొఱ్ఱపిల్ల దేవునికి. Show all posts

04 July 2021

Vadhinpabadina Devuni Gorrepilla | వధింపబడిన దేవుని గొఱ్ఱపిల్ల దేవునికి


వధింపబడిన దేవుని గొఱ్ఱపిల్ల - దేవునికి ఇష్టమైన పరిహార బలి 
విడిచి వెళ్ళలేనిదీ నీ ప్రేమ - మరచి ఉండరానిదీ నీ త్యాగం 

1.ధనవంతుడవు నీవు - నీలోనే దాగినవి సంపదలన్నీ 
దేవుని సమృద్ధిని పొందాలనీ - ఇలలో మనిషిగా జన్మించి 
నాకోసం నాకోసం ... దీనునిగా జీవించితివీ 

2.పరిశుద్ధుడవు నీవు - నీలోనే కూడినవి సుగుణములన్నీ 
దేవుని సారూప్యము పొందాలనీ - సిలువలో పాపము భరియించి 
నాకోసం నాకోసం .. కలువరిలో మరణించితివీ

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...