Showing posts with label వేదనలో ఉన్నానయా నన్నాదరించుము. Show all posts
Showing posts with label వేదనలో ఉన్నానయా నన్నాదరించుము. Show all posts

08 August 2021

Vedanalo Unnanaya Nannadarinchumu | వేదనలో ఉన్నానయా నన్నాదరించుము

వేదనలో ఉన్నానయా నన్నాదరించుము నా యేసయ్యా 
ఒంటరినై ఉన్నానయా నా దరి చేరుము నా యేసయ్యా 
నన్ను కాపాడుము నా దేవా 
విడిపించుము నా ప్రభువా 

మనుష్యుల స్వార్ధము తెలియక నేను బలియయ్యాను వెలియయ్యాను 
స్వార్ధములేని ప్రేమను చూపే 
నీవలనే బ్రతికి ఉన్నానయా 
సాక్షిగ నే బ్రతికి ఉంటానయా 
నన్ను కాపాడుము నా దేవా 
విడిపించుము నా ప్రభువా 

మనసులో భారము తీరక నేను 
అలసియున్నాను సొలసియున్నాను 
మలినము లేని మమతను చూపే 
నీవలనే బ్రతికియున్నానయా 
సాక్షిగ నే ఇలలో ఉంటానయా 
నన్ను కాపాడుము నా దేవా 
విడిపించుము నా ప్రభువా

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...