Showing posts with label పదములు చాలని ప్రేమ ఇది. Show all posts
Showing posts with label పదములు చాలని ప్రేమ ఇది. Show all posts

08 February 2021

Padamulu Chalani Prema Edi | పదములు చాలని ప్రేమ ఇది

పదములు చాలని ప్రేమ ఇది - 
స్వరములు చాలని వర్ణనిది (2)
కరములు చాపి నిను కౌగలించి పెంచిన-
కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ 
వారిని సహితము కన్న ప్రేమ
ప్రేమ ఇది యేసు ప్రేమ - ప్రేమ ఇది తండ్రి ప్రేమ
ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ - కలువరి ప్రేమ 
                                         ||పదములు||
1. నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
    కన్నబిడ్డలే నిను వెలివేసినా (2)
    తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
    నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
    ఆ వేదనంత తొలగించును ప్రేమ
                                                ||ప్రేమ||
2. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
    స్నేహితులే హృదయమును గాయపరచగా (2)
    మేలులతో నింపి అద్భుతములు చేసి
    క్షమియించుట నేర్పించెడి ప్రేమా
    శాంతితో నిను నడిపించెడి ప్రేమ
                                               ||ప్రేమ||

03 February 2021

Padamulu Chaalani Prema | పదములు చాలని ప్రేమ ఇది

పదములు చాలని ప్రేమ ఇది 
స్వరములు చాలని వర్ణనిది 
కరములు చాపి నిను కౌగలించి పెంచిన 
కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ 
వారిని సహితం కన్న ప్రేమ 
ప్రేమ .. ఇది యేసు ప్రేమ .. ప్రేమ ఇది తండ్రి ప్రేమ 
ప్రేమ .. ఇది ప్రాణమిచ్చిన ప్రేమ ...కల్వరి ప్రేమ 

నవమాసము మోసి ప్రయోజకులను చేసిన 
కన్న బిడ్డలే నిన్ను వెలివేసినా 
తన కరములు చాపి ముదిరి వచ్చు వరకు 
నిన్నెత్తుకుని ఆదరించు ప్రేమ 
ఆవేదనంత తొలగించెడి ప్రేమ
                                               ||ప్రేమ||
మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన 
స్నేహితులే హృదయమును గాయపరచగా 
మేలులతో నింపి అద్భుతములు చేసి 
క్షమియించుట నేర్పించిన ప్రేమ 
శాంతితో నిను నడిపించెడి ప్రేమ 
                                                ||ప్రేమ||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...