Showing posts with label Lokamunu Vidichi Vellavalenugaa lyrics. Show all posts
Showing posts with label Lokamunu Vidichi Vellavalenugaa lyrics. Show all posts

08 June 2021

Lokamunu Vidachi Vellavalenugaa | లోకమును విడచి వెళ్ళవలెనుగా

లోకమును విడచి వెళ్ళవలెనుగా - సర్వమిచ్చటనే విడువా వలెన్ - విడువా వలెన్ 

1.యాత్రికులము ఈ దుష్టలోకములో - పాడులోకములో మనకేది లేదు 
ఏ విషయమందైన గర్వించలేము జాగ్రత్తగానే నడుచు కొనెదము 

2.మన ఈర్ష్య కపటా ద్వేషాలు విడచి - నిజ ప్రేమతోనే జీవించెదాము 
నిష్కళంకులమై శుద్ధూలమై పరిపూర్ణతాను చేపట్టుదాము 

3.ఆత్మీయ నేత్రాలతో చూచెదాము ఎంతా అద్బుతోమో సౌంధర్య నగరం 
ప్రభువు చెంతాకు వెళ్ళేదాము - విజయోత్సవముతో ప్రవేశించెదము

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...