Showing posts with label Yesayya Neeve Naaku Aadharamu. Show all posts
Showing posts with label Yesayya Neeve Naaku Aadharamu. Show all posts

01 September 2021

Yesayya Neeve Naaku Aadharamu యేసయ్య నీవే నాకు ఆధారము

యేసయ్య నీవే నాకు ఆధారము - నీవు లేక నేను శూన్యమే (2) ||యేసయ్య||

1. పాపమును తొలగించి శాపమును తొలగించి -
నీ వాక్యపు వెలుగులో నడిపించితివి (2)
కలువరి సిలువలో వ్రేలాడితివి - నా పాపమునకై మరణించితివి(2) ||యేసయ్య||

2. నా కన్నీటిని తుడిచి నామొర నాలాకించి - నీ రెక్కల చాటున నను దాచితివి (2)
పరిశుధాత్మను నాకిచ్చితివి - నీ చిత్తముకై నను పిలిచితివి ||యేసయ్య||

DOWNLOAD MP3 SONG HERE 👇

09 February 2021

Yesayya Neeve Naaku Aadharamu యేసయ్య నీవే నాకు ఆధారము నీ కృపయే

యేసయ్య నీవే నాకు ఆధారము - నీ కృపయే నన్ను భలపరచే నిరంతరము (2)
నా నిరీక్షణ ఆధారమా - నన్ను ఎడబాయని దైవమా (2)||యేసయ్య||

1. శ్రమలలో ఉన్నప్పుడెల్ల శ్రమగా తోచలేదు - 
శోధన సమయములో కృపా శక్తి ఇచ్చావు (2)
నిన్నెలా మరతును ఏసయ్యా (2)
నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను (2)||యేసయ్య||

2. ఒంటరి సమయంలో నా తోడుగా ఉన్నావు -
ఆలోచన చెప్పి నీ మార్గమందు నడిపావు (2)
వాడబారని స్వాస్థ్యమా (2)
నా జీవితాంతము ఆరాధింతును (2) ||యేసయ్య||

3. కఠినమైన పరిస్థితిలో నా కాలు జారనీయక - 
దీనత ఇచ్చావు నన్ను ఉద్ధరించావు (2)
ఉన్నత వాత్స్యలత (2)
నా జీవితాంతము ఆస్వాదింతును (2)||యేసయ్య||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...