Showing posts with label Naa jeevitha yathralo prabhuva lyrics. Show all posts
Showing posts with label Naa jeevitha yathralo prabhuva lyrics. Show all posts

03 November 2020

Naa Jeevitha Yathralo Prabhuva | నా జీవిత యాత్రలో ప్రభువా

నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం
ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు
                                                    ||నా జీవిత||
1. ఈలోక నటన ఆశలన్నీయు- తరిగిపోవు చుండగా(2)
    మారని నీ వాగ్దానములన్నియు - 
    నే నమ్మి సాగెదను (2)                ||నా జీవిత||

2. పలువిధ శోధన కష్టములు - ఆవరించుచుండగా(2)
    కలత చెందుచున్న నాహృదయమును - 
    కదలక కాపాడుము(2)               ||నా జీవిత||

2. నీ సన్నిధిలో సంపూర్ణమైన - సంతోషము కలదు(2)
    నీదు కుడి హస్తములో నిత్యమున్న - 
    నాకు సుఖ క్షేమమేగా (2)           ||నా జీవిత||


Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...