Showing posts with label ముద్ద బంతి పూసెనే కోయిలమ్మ. Show all posts
Showing posts with label ముద్ద బంతి పూసెనే కోయిలమ్మ. Show all posts

19 August 2021

Mudhabanthi Pusene Koyilamma | ముద్ద బంతి పూసెనే కోయిలమ్మ


ముద్ద బంతి పూసెనే – కోయిలమ్మ కూసెనే 
ఆనందం వెల్లివిరిసెనే – ఈ బంధం నిత్యం నిలిచెనే (2)

1. పెళ్లనే ఈ బంధం – అనురాగపు అనుబంధం
తీయనైన మకరందం – ఇగిరిపోని సుమగంధం (2)
తోడుగా ఈడు జోడుగా – జంటగా కనుల పంటగా (2) 
పండాలి బ్రతుకు నిండాలి – దాంపత్యమే వెలుగుతుండాలి (2) ||ముద్ద||

2. దేవుడే ఏర్పరచిన - దివ్యమైనదీ బంధం -
క్రీస్తుయేసు సంఘమునకు - పోల్చబడిన సంబంధం (2)
దేవుడే జత చేయగా - సాధ్యమా వేరు చేయగా (2)
కలతలే లేక సాగాలి - కలలన్ని నిజము కావాలి (2)||ముద్ద||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...