Showing posts with label Sthuthiyinchu priyuda lyrics. Show all posts
Showing posts with label Sthuthiyinchu priyuda lyrics. Show all posts

18 November 2020

Sthuthiyinchu Priyuda | స్తుతియించు ప్రియుడా

స్తుతియించు - ప్రియుడా సదా యేసుని
ఓ .... ప్రియుడా- సదాయేసుని  ||స్తుతియించు||

1. నరకమునుండి - పరలోకములో - చేర్చుకున్నాడు
    ఆనంద జలనిధి నానందించి = 
    కొనియాడు సదాయేసుని    ||స్తుతియించు||

2. సర్వాధికారి యేసు - నా రక్షణకై - 
     నిరు పేదయాయె                      ||ఆనంద||

3.  పాపదండాన - భయమును బాపి -
     పరమానందము మన కొసగెను  ||ఆనంద||

4. మన ప్రియయేసు - వచ్చుచున్నాడు - 
    మహిమ శరీరము - మన కొసగును||ఆనంద||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...