Showing posts with label Reyi pagalu nee pada lyrics. Show all posts
Showing posts with label Reyi pagalu nee pada lyrics. Show all posts

01 November 2020

Reyi pagalu nee pada రేయిపగలు నీ పదసేవే

686

రేయి పగలు నీ పదసేవే - జీవదాయకమే చేయుట మేలు -
సాటిలేని దేవుడ నీవే - నాదుకోట కొండయు నీవే (2)

1.పరమపురిలో దేవా నిరతం - దూత గణములు స్తుతులను సల్పి 
శుద్దుడు పరిశుద్ధు డనుచు- పూజ నొందే దేవుడ నీవే (2) ||రేయి||

2.జిగటమన్నే మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా 
సృష్టికర్తను మరచి జనులు - సృష్టినే పూజించుట తగునా (2) ||రేయి||

3.పెంట కుప్పల నుండి దీనుల - పైకిలేపు ప్రభుడవు నీవే 
గర్వమణిచి గద్దెలు దింపి - ఘనులనైనా మేపవా గడ్డి (2) ||రేయి||

4.నరుల నమ్ముటకంటె నిజముగ - నీదు చరణం శరణం దేవా
రాజులను ధరనమ్ముటకంటె - రాజ రాజవు నాకాశ్రయము (2) ||రేయి||

5.అగ్నివాసన నంటకుండా - అబెద్నగోలతో నుండిన దేవ
దానియేలును సింహపు బోనులో - ఆదుకున్న నాథుడ నీవే (2) ||రేయి||

6.పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు - పరము జేర్చే పథము నీవే
అడుగు జాడలో నడచిన హనోకు - పరముచేరే ప్రాణము తొడ (2) ||రేయి||

7.మృతుల సహితము లేపినావు - మృతిని గెల్చి లేచినావు
మృతులనెల్ల లేపేవాడవు - మృత్యువును మృతి జేసితి నీవు (2) ||రేయి||
___________________________________
Reyi pagalu nee padaseve - 
jeevadayakame cheyuta melu - 
saatileni devuda neeve - 
naadu kota kondayu neeve (2) ||Reyi||
     
1.Paramapurilo deva niratham - 
dootha ganamulu sthuthulanu salpi -
Suddudu pari suddhudanuchu - 
pooja nonde devuda neeve (2) ||Reyi||

2.Jigatamanne marachi janulu - 
shrushtine poojinchuta thaguna - 
srushtikarthanu marachi janulu - 
shrushtine poojinchuta taguna(2) ||Reyi|| 

3.Pentakuppala nundi deenula - 
paikilepu prabhudavu neeve - 
garvamanichi gaddelu dhimpi - 
ghanulanainaa mepavaa gaddİ  ||Reyi|| 

4.Narula nammutakante nijamuga - 
needu charanam saranam devaa - 
raajulanu dhara nammutakante - 
raajaraajavu nakasrayamu (2) ||Reyi||

5.Agni vasana nantakunda - 
Abednagolatho nundina deva - 
daaniyelunu simhapu bonulo - 
aadukunna naadhuda neeve (2) ||Reyi||

6.Parama gurudavu prabhulaku prabhudavu -paramu jerche padhamu neeve - 
adugu jaadalo nadachina Hanoku - 
paramu chere praanamu toda (2) ||Reyi||

7.Mruthulu sahithamu lepinaavu - 
mruthini gelchi lechinaavu - 
mruthulanella lepevadavu - 
mruthyuvunu mruthi jesithi neevu (2) ||Reyi||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...