వెదకిన దొరుకును యేసు పాదాల చెంత (2)
యేసయ్యా.. యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా
యేసయ్యా… యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా ||దొరకును||
1.మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి -
కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి (2)
పాదాలను ముద్దు పెట్టుకొని - పూసెను విలువైన అత్తరు (2)
చేసెను శ్రేష్టారాధన - దొరికెను పాప క్షమాపణ (2) ||దొరకును||
2.యాయీరు అను అధికారి యేసు పాదాలను చేరి -
బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి (2)
చిన్నదాన లెమ్మని చెప్పి - బ్రతికించెను యేసు దేవుడు (2)
కలిగెను మహదానందం - దొరికెను రక్షణ భాగ్యము (2) ||దొరకును||
3.పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి -
పాదాలపై పడెను పరవశుడై యుండెను (2)
పరలోక దర్శనం - చూచెను తానే స్వయముగా (2)
దొరికెను ప్రభు ముఖ దర్శనం - దొరికెను ఇల మహా భాగ్యం (2) ||దొరకును||
_______________________________
Dorakunu samasthamu yesu padaala chenta
Vedakina dorakunu yesu padaala chenta /2/
Yesayya.. Yesayya.. neekasadhyamainadhi lene ledayya..
Yesayya.. yesayya.. neck samasthamu sadhyamenayya… ||Dorakunu||
1.Magdalene mariya yesu padaalanu cheri
Kannellatho kadigi tala ventrukalato thudichi (2)
Paadaalanu muddupettukoni - pusenu viluvaina attaru (2)
Chesenu sreshtaradhana - dorakenu papa kshamaapana (2) ||Dorakunu||
2.Yayeeru anu adhikaari - yesu padaalanu cheri
Bratimaalukonenu tana pannendendla kumaarthekai (2)
Chinnadaana lemmanicheppi - bratikinchenu Yesu devudu (2)
Kaligenu maha daanandamu - dorikenu rakshana bhagyamu (2) ||Dorakunu||
3.Patmasu dweepamuna - yohanu yesuni chuchi
Padaalapai padenu - paravashudai yundenu (2)
Paraloka darshanam - chuchenu thane - swayamuga (2)
Dorikenu prabhu mukha darshanam - dorikenu ila maha bhagyamu (2) ||Dorukunu||
Lyrics: Sharon philip
Music: J.K Christopher
Album: Santhosha Vasthram
No comments:
Post a Comment