Showing posts with label నా తలంపంతా నీవే యేసయ్యా. Show all posts
Showing posts with label నా తలంపంతా నీవే యేసయ్యా. Show all posts

29 March 2021

Naa Thalampantha Neeve Yesayya | నా తలంపంతా నీవే యేసయ్యా

నా తలంపంతా నీవే యేసయ్యా -
నే కోరెదంతా నీతోడెకదయ్యా (2)
ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ - 
నీ సేవయే నాభాగ్యం యేసయ్యా

1. అణువణువు నా ప్రాణమంతా -
    వేచియున్నది నీకై నిరతము(2)
    నీవే నాకు సర్వము ప్రభువా (2)
                               ||నా తలంపంతా||
2. నిన్ను ఎరుగక నశించిపోతున్న - 
    ఆత్మలభారం నాలోరగిలే (2)
    నీకై నేను ముందుకు సాగెద (2)
                               ||నా తలంపంతా||
3. నలిగిపోతుంది నాప్రియ భారతం - 
    శాంతిసమాధనం దయచేయుమయ్యా (2)
    రక్షణ ఆనందం నింపుము దేవా (2)
                               ||నా తలంపంతా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...