Showing posts with label Sundara Rakshaka Srushti. Show all posts
Showing posts with label Sundara Rakshaka Srushti. Show all posts

19 August 2021

Sundara Rakshaka Srushti | సుందర రక్షకా సృష్టియొక్క

98
Beautiful Saviour

1. సుందర రక్షకా! – సృష్టియొక్క నాధా 
దేవమానవ పుత్రుఁడా – నిన్నుఁ బ్రేమింతున్ 
సదా సేవింతున్ – మదాత్మతోఁ గిరీటమా.

2. మైదాన మంతయుఁ – పచ్చిక బయళ్లు 
నొప్పగఁ బూచుచున్నవి - ఐనను యేసుతో 
నాయన కాంతిలో - దుఃఖములేనివారము.

3. సూర్యుని కాంతియుఁ - చంద్రుని శాంతియు
 ఎంతో శ్రేష్ఠమైయున్నవి - అట్లవి యున్న 
అన్నిటి కన్న యేసుని - కాంతి గొప్పది.

4. ఆనంద రక్షకా! - ప్రజల నాధుఁడా 
దేవమానవ పుత్రుఁడా - మహిమ, ఘనత 
స్తుతి, యారాధన - నిరంతరంబు నీకగున్.
 – ఎం.గెసాంగబుచ్
అను : పి . షూ

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...