Showing posts with label Paadeda kreestu vededa kreestu lyrics. Show all posts
Showing posts with label Paadeda kreestu vededa kreestu lyrics. Show all posts

03 January 2021

Paadeda Kreesthu Vededa Kreesthu | పాడెద క్రీస్తూ వేడేద క్రీస్తూ

పాడెద క్రీస్తూ ..... వేడేద క్రీస్తూ...
నీ పాద సన్నిధిలో ..నీ పాద సన్నిధిలో ..(2)
                                          ||పాడెద||
1. నిరతము నిన్నే ఇల భజియింప -
    నిత్యము నాలో నిను స్తుతింప (2)
    నిరతాత్ముడవే  నిర్మల ప్రభువా.. ఆ.. (2)
    నిత్యం నివాసి నీకే స్తోత్రం (2)
                                          ||పాడెద||
2. పరిశుద్ధ ప్రభువా పరలోక దేవా -
    ప్రార్ధింతు నిన్నే నా ప్రాణ విమోచక
    పాడెదనయ్యా పరమగీతము..ఆ..ఆ..(2)
    ప్రణుతింతు నిన్నే ప్రతి సమయమున (2)
                                          ||పాడెద||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...