Showing posts with label సీయోనులో నిన్నే తలచాను. Show all posts
Showing posts with label సీయోనులో నిన్నే తలచాను. Show all posts

26 August 2021

Siyonulo Ninne Thalachanu | సీయోనులో నిన్నే తలచాను

సీయోనులో నిన్నే తలచాను  నా యేసయ్య 
నా మదిలో మెదిలే దైవం నీవేనయ్యా (2)
నిశీధి రాత్రిలో ఉషోదయం నీవే 
వేదన బ్రతుకుల్లో వసంతము నీవే  ఆనందమయ జీవితం నీవే (2) 

యేసయ్య .... యేసయ్య .... 
అనంత కృపను నాకు ఈమయ్య ..... (2) 

1. నిత్య నిబంధన చేసితివే మాతో
నిశ్చయముగా మమ్మును తప్పించదువు ఆపదలో (2)
నీ సన్నిధి నిలచిన మేము ఖ్యాతిని సౌభాగ్యమును మంచి పేరును పొందెదము (2)
యేసయ్య ... యేసయ్య .... 
అనంత కృపను నాకు ఈమయ్య (2)

2. నీ సముఖము లో చేసిన ప్రార్థనలు వినుదువు
 నిన్ను సేవించు వారిని విడువవు ఎడబాయవు (2)
నీ సన్నిధి నిలచిన మేము ప్రేమను, శాంతిని, సమాధానము పొందెదము (2)
యేసయ్య ... యేసయ్య .... 
అనంత కృపను నాకు ఈమయ్య (2)

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...