Showing posts with label Kaluvari Yathra Sagindi. Show all posts
Showing posts with label Kaluvari Yathra Sagindi. Show all posts

27 March 2022

Kaluvari Yathra Sagindi | కలువరి యాత్ర సాగింది

కలువరి యాత్ర సాగింది
నా యేసుని రక్త ధారలతో 
కరుణామయుడే బలిపశువై 
నీకై నాకై త్యాగం చేసే  ||కలువరి||

1.సొగసైన లేని రూపముగా బాధించిన నీవు (2)
నోరు తెరువులేదే వధకు తేబడు గొర్రెపిల్లలా..
మౌనముగానే భరియించితివా (2)   ||కలువరి|| 

2. తలపైన ముళ్ళకిరీటం ప్రక్కలో బల్లెపు పోటు (2)
దించిరా నిన్ను ఆ కొయ్య ..... 
నిలువునా నలిగావ నా కొరకెనా (2) ||కలువరి||

3. నా తండ్రి నీ దేహమంతా నలుగ గొట్టిరా ఆ సైనికులు (2) 
మండుటెండలో మ్రానుపై వ్రేలాడి .... 
ఏలి ఏలి లామ సబక్తాని ప్రాణము విడిచెను నా కొరకేనా (2) ||కలువరి||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...