Showing posts with label Prabhuni Sthuthinpa Parugidi Raava lyrics. Show all posts
Showing posts with label Prabhuni Sthuthinpa Parugidi Raava lyrics. Show all posts

27 May 2021

Prabhuni Sthuthinpa Parugidi Raava || ప్రభుని స్తుతింప పరుగిడి రావా

ప్రభుని స్తుతింప పరుగిడి రావా 
ప్రణుతింపగను ప్రేమతో రావా 
ప్రకటింపను ప్రచురింపను ప్రభు యేసుని నామమున్

1. సంగీతముతోను - స్తుతి గానముతోను 
సన్నుతి చేయను సర్వోన్నతుని సంతసమున రావా 

2. తంబుర వీణతోను - సితార నాదముతో
 కొనియాడను మన స్వామి యేసును సాగిలపడి రావా

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...