Showing posts with label prabhu needu namamune. Show all posts
Showing posts with label prabhu needu namamune. Show all posts

09 March 2021

Prabhu Needu Naamamune | ప్రభూ నీదు నామము నే స్తోత్రింతును

ప్రభూ నీదు నామము నే స్తోత్రింతును 
నీ ప్రేమ గానము నే కీర్తింతును
ప్రేమ దయా పూర్ణుడవు పాపులకిల ప్రియుడవు (2)
పరము నుండి ధరకు దిగివచ్చినావయా (2)
పరమ పురికి చేరే పదము చూపినావయ్యా..
                                                 ||ప్రభూ||
1. ఈ జీవిత ఎడారిలో విసిగి విసిగి యుంటిని (2)
    గురిలేక ఏ దిశకో తిరుగులాడు చుంటిని (2)
    దరిచేర దారి నాకు చూపినావయ్య
                                                ||ప్రభూ||
2. నీవు గాక ఇలలో మరి వేల్పులెవరు లేరయ్యా (2)
    నీవు గాక ఇలలో నను చేర్చు వారు లేరయ్యా (2)
    నిన్ను నేను పాడి ఇలలో  చాటెదనయ్య
                                                ||ప్రభూ||


Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...