Showing posts with label Berchman songs. Show all posts
Showing posts with label Berchman songs. Show all posts

20 February 2022

Raja nee bhavanamulo | రాజా నీ భవనములో

(యేసు) రాజా నీ భవనములో - రేయి పగలు వేచియుందును (2)
(నిన్ను) స్తుతించి ఆనందింతును - చింతలు మరచెదను (2) ||రాజా||

1. నా బలమా.. నా కోట - ఆరాధన నీకే (2)
నా దుర్గమా.. ఆశ్రయమా - ఆరాధన నీకే (2)
ఆరాధన.. ఆరాధన.. అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||

2. అంతట నివసించు యెహోవా ఎలోహిం - ఆరాధన నీకే (2)
మా యొక్క నీతి యెహోవా సిక్కేను - ఆరాధన నీకే (2)
ఆరాధన.. ఆరాధన.. అబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా||

3. పరిశుద్ధ పరచు.. యెహోవా మెక్కాని - ఆరాధన నీకే (2)
రూపించి దైవం.. యెహోవా ఒసేను - ఆరాధన నీకే (2)
ఆరాధన.. ఆరాధన.. అబ్బ తడ్రి నీకేనయ్యా ||రాజా||
English Lyrics
(Yesu) Raajaa Nee Bhavanamulo
Reyi Pagalu Vechiyundu
(Ninnu) Sthuthinchi Aanandinthunu
Chinthalu Marachedanu ||Raja||

Naa Balamaa Naa Kota
Aaradhana Neeke
Naa Durgamaa Aashrayamaa
Aaradhana Neeke
Aaraadhana Aaraadhana
Abba Thandri Neekenayya ||Raja||

Anthata Nivasinchu Yehova Elohim
Aaradhana Neeke
Maa Yokka Neethi Yehova Sidkenu
Aaradhana Neeke
Aaradhana Aaradhana
Abba Thandri Neekenayya ||Raja||

Parishuddha Parachu Yehova Mekkaani
Aaradhana Neeke
Roopinchi Daivam Yehova Hoshenu
Aaradhana Neeke
Aaradhana Aaradhana
Abba Thandri Neekenayya ||Raja||
DOWNLOAD MP3 SONG HERE 👇

17 January 2021

Naa Yesu Raja Sthothramu | నా యేసు రాజా స్తోత్రము

నా యేసు రాజా - స్తోత్రము 
స్తోత్రము స్తోత్రము - నే జీవించుదాక ప్రభు

1.కరుణాసంపన్నుడా - బహు జాలిగల ప్రభువా (2)
దీర్గశాంతం ప్రేమా కృపయు - నిండియుండు ప్రభువా (2) ||నా యేసు||

2.స్తుతి ఘన మహిమలెల్ల - నీకే చెల్లింతుము (2)
ఇంపుగ స్తోత్రబలులు చెల్లించి - ఆరాధనా చేసెదం (2) ||నా యేసు||

3.పిలచెడి వారికెల్ల - దరిలో నున్నవాడా (2)
మనసార పిలిచే స్వరములు - వినిన విడుదల  నిచ్చువాడా (2) ||నా యేసు||

4.సృష్టి మొదలుకొని - నాకై శ్రమపడియు (2)
రోగిగా బ్రతికే నన్ను విమోచించి - నవజీవిత మిచ్చితివి (2) ||నా యేసు||
______________________________________
Naa yesu raja sthothramu sthothramu sthothramu ne jeevinchudhaka prabhu 

Karunaa sampannudaa - Bahu jaaligala prabhuva (2)
Dheergashaantham prema krupayu Nindiyundu prabhuva (2) ||Naa yesu||

Sthuthi ghana mahimalella - Neeke chellinthumu (2)
Impuga sthothra balulu chellinchi - Aaradhana chesedam (2) ||Naa yesu||

Pilachedi vaarikella - Dharilo nunnavada (2)
Manasara piliche swaramulu - Vinina vidudhala nichuvada (2) ||Naa yesu||

Srushti modalukoni - Naakai sramapadiyu (2)
Rogiga brathike Nannu vimochinchi - nava jeevitha michchithivi (2) ||Naa yesu||
DOWNLOAD MP3 SONG HERE 👇

11 July 2020

Evaru nannu cheyi vidachina ఎవరు నన్ను చేయి విడచినన్

ఎవరు నన్ను చేయి విడచినన్‌ - 
యేసు చేయి విడువడు (2) చేయి విడువడు (3) 
నిన్ను చేయి విడువడు ||ఎవరు||

1.తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)
లాలించును పాలించును (2) ||ఎవరు||

2.వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)
వేడుకొందునే కాపాడునే (2) ||ఎవరు||

3.రక్తము తోడ కడిగి వేసాడే (2)
రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు||

4.ఆత్మ చేత అభిషేకించి (2)
వాక్యముచే నడుపుచున్నాడే (2) ||ఎవరు||
_____________________________________
Evaru Nannu Cheyi Vidachinan
Yesu Cheyi Viduvadu (2) Cheyi Viduvadu (3)
Ninnu Cheyi Viduvadu. ||Evaru||

1.Thalli Aayane Thandri Aayane (2)
Laalinchunu Paalinchunu (2) ||Evaru||

2.Vedana Shramalu Unnappudallaa (2)
Vedukondune Kaapaadune (2) ||Evaru||

3.Rakthamu Thoda Kadigi Vesaade (2)
Rakshana Santhosham Naaku Ichchaade (2) ||Evaru||

4.Aathma Chetha Abhishekinchi (2)
Vaakyamuche Nadupuchunnaade(2) ||Evaru||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...