Showing posts with label ye mukhambu lyrics. Show all posts
Showing posts with label ye mukhambu lyrics. Show all posts

21 August 2020

Ye Mukhambu Thoda |ఏ ముఖంబుతోడ వత్తు

324
పాప పశ్చాత్తాపము
రా - నాదనామక్రియ, తా - రూపకము

ఏ ముఖంబుతోడ వత్తు - యేసు నాధనీదు మ్రోల = కావరించి నిన్నుమఱచి - యేక మైతి బామరులతో - నేది దారి నిన్నుఁ జేర - నేమో తెలియదాయెను || ఏ ముఖంబు ||
 
1.నీచ పాప వర్తనంబు - పేచ మెల్లఁ బాపి ముందు = కాచి పెంచి నియము నిష్ఠ - లాచరణము నిలుపుకొరకు - దోషర మెల్ల బాపఁ - బూచినీ దె నిజముగా ॥ఏ ముఖంబు ॥
 
2. తుట్టతుదకు నిన్ను జేరఁ - గట్టినాఁడం గంకణమును = వట్టిమాటకాదు నిజము పట్టి - నడుపు పరమ పురికిఁ - బట్టికొనుమునాదు చేయి - మట్టి పాలు కాకమునుపే ॥ఏ ముఖంబు || 
   - జొన్నకూటి దేవదానము
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...