Showing posts with label 057 ఓ రక్షకా నీ దివ్య నామము. Show all posts
Showing posts with label 057 ఓ రక్షకా నీ దివ్య నామము. Show all posts

18 August 2021

O Rakshaka Nee Divya Naamamu | ఓ రక్షకా నీ దివ్య నామము

57  
Saviour, again to Thy dear Name we raise

1.ఓ రక్షకా, నీ దివ్య నామము - 
ఐక్యంబుతోను స్తుతియింతుము 
ఆరాధనాంత మెందు వేళయం - 
దను గ్రహించు నీదు దీవెనన్

2.గృహంబుఁ జేర నాత్మ శాంతిని -  
ఒసంగి మాతో నుండుము సదా 
ఇచ్చట సేవఁ జేయు మమ్మును - 
పాపంబుఁ జేయకుండఁగాయుము

3.మా చుట్టు నుండు మబ్బునఁ ప్రభో - 
నీ దివ్యకాంతిన్ మాకు నియ్యుమా 
పాపాంధకా బాధ నుండి నీ - 
బిడ్డల మైన మమ్ముఁ బ్రోవుమా
                                         - జాన్ ఎల్లెన్ 
                              అను: బర్నార్డ్ లూకాస్.

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...