Showing posts with label Yeso yentha varala lyrics. Show all posts
Showing posts with label Yeso yentha varala lyrics. Show all posts

11 October 2020

Yeso Yentha Varala Manasu | యేసో ఎంత వరాల మనసూ

యేసో .. ఎంత వరాల మనసో.. నీది 
సిత్ర సిత్రాలుగా ఇన్నానయ్యా ఊసు 
ప్రభువా హైలేసో - నీ మహిమే హైలేసో
                                                  ||యేసో||
1. గాలి వానొచ్చి నడియేటిలోన ..
    నావ అల్లాడగా.. నీవే కాపాడినావే.. హ .. 
    కంట జూడంగ గాలాగిపోయే - అలలే చల్లారెనే -
    మహిమ సూపించినావే..
    నిన్ను పొగడంగ నేనెంత వాడ -
    నీటి మడుగుల్లో చేపంటి వాడ - 
    నా దారి గోదారిలో ..
    బతుకే హైలేసో - యేసో పలికే నీ దాసు ||యేసో||

1. దిక్కు లేనట్టి దీనార్తులంటే
    నీవు కురిసే దయ - నాడే తెలిసిందయ్యా.. హొ .. 
    జంతు బలులిచ్చే మూడాత్ములంటే 
    నీలో కరిగే సొద... కరునే ఎదజల్లగ (2) 
    నీవే రేవంట ఏ నావకైనా -
    నీవే కడలంట ఏ వాగుకైనా (2) 
    ఉప్పొంగు నీ ప్రేమలో ..
    తడిసే హైలేసోో...  మడిసే నీ దాసు ||యేసో||      
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...