Showing posts with label Mene mene tekel. Show all posts
Showing posts with label Mene mene tekel. Show all posts

17 April 2022

Mene mene tekel | మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్


మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ - వ్రాసెను శాసనం దేవుని చేతితో
దేవుని త్రాసులో నీవు తేలిపోదువో

న్యాయమనే త్రాసులో నినుతూచును - ఆజ్ఞలనే రాళ్ళు వేసి నిను తేల్చును
రాజగు బెల్హెజరు తేలిపోయెను - మరి నీగతి ఏమౌతుందో తెలుసుకో

సౌలురాజు తేలిపోయెను - ఆహాబురాజు తేలి కూలెను
నీక్రియలను తీర్పు తీర్చును - మరినీ గతి ఏమౌతుందో తెలుసుకో

ఘనుడవైన అల్పుడవైన - ఈలోకమేలే అధిపతివైనా
క్రీస్తు న్యాయపీఠము ఎదుట - మరి నీగతి ఏమౌతుందో తెలుసుకో

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...