Showing posts with label Neeke Na Aaradhana. Show all posts
Showing posts with label Neeke Na Aaradhana. Show all posts

10 November 2021

Neeke Na Aaradhana | నీకే నా ఆరాధనా నీకే ఆరాధన

నీకే నా ఆరాధనా ..... నీకే ఆరాధన .....
యుగములకు తరతరములకు మహిమా ప్రభావము(2)
నీకే యేసయ్య ....... (2) 

1. నిన్న నేడు రేపు కూడా మారనివాడవు(2) 
ఎప్పటికిని ఏక రీతిగా వుండువాడవు (2) ||నీకే నా||

2. ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును(2)
ఎప్పటికిని నిన్ను మాత్రమే నే సేవింతును (2) ||నీకే నా||

3. నేను కలలో నిను చేరేభాగ్యం నాకు దయచేయుము(2) 
ఎప్పటికిని నీ అరచేతులలో నన్ను చెక్కియుచునమా (2) ||నీకే నా||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...