Showing posts with label Nenu pilisthe paruguna. Show all posts
Showing posts with label Nenu pilisthe paruguna. Show all posts

10 May 2022

Nenu pilisthe paruguna | నేను పిలిస్తే పరుగున

నేను పిలిస్తే పరుగున విచ్ఛేస్తారు
నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు
నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది (2) ||నేను పిలిస్తే||

నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు
అల కరుణతో నన్ను నడిపిస్తారు (2)
శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది (2) ||నేను పిలిస్తే||

నన్ను వెంబడించమని యేసు పిలిచారు
తానే వెలుగై నాకు మార్గమయ్యారు (2)
కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది (2) ||నేను పిలిస్తే||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...