Showing posts with label క్రీస్తు పరిశుద్ద ప్రార్ధన. Show all posts
Showing posts with label క్రీస్తు పరిశుద్ద ప్రార్ధన. Show all posts

02 January 2022

Kreesthu Parishudha Prardhana | క్రీస్తు పరిశుద్ద ప్రార్ధన

క్రీస్తు పరిశుద్ద ప్రార్ధన మందిరమందు 
మెలకువ కలిగి ప్రార్ధన చేయుము 
దేవుని రాకడ సమీపమాయే సంఘమా 
ప్రార్ధన విడువక కునుకక ప్రార్ధించుమా
 
మంచిని వేదకి సాటివారికి సహయము చేయుమా ప్రజల కొరకు యేసయ్య చేసిన 
త్యాగమును చాటుమా 
ఆత్మలభారం కలిగి ప్రార్ధించుమా ఓ సంఘమా 
నీ ప్రార్థన ప్రతివారిని నడిపించే నీ సన్నిధికి llదేవునిll

లోకములో అరాచకాలు ఎక్కువాయే వినుమా ప్రజలు మారి నిజ దేవుని నమ్మే 
సత్యమును చెప్పుమా 
యేసుపడే వేదన వివరించుమా ఓ సంఘమా 
యేసు మార్గంలో నడుపించుమా llదేవునిll

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...