Showing posts with label రారే వెళ్లుదాం బెత్లేహేముకు. Show all posts
Showing posts with label రారే వెళ్లుదాం బెత్లేహేముకు. Show all posts

25 May 2021

Rare Velludam Bethlehemuku | రారే వెళ్లుదాం బెత్లేహేముకు యేసు ప్రభూ

రారే వెళ్లుదాం బెత్లేహేముకు - యేసు ప్రభూ జన్మించెనురా
కన్య మరియ గర్భమందున - రక్షకుడు జన్మించెనురా 
రారే వెళ్లుదాం ...

1. పాపి మానవుని రక్షింపను - పరలోకము వదిలెనురా
 పాపి సాతానుని గెల్చుటకై - నర జన్మమెత్తెను ఆ ప్రభువే
 నర జన్మమెత్తెను ఆ ప్రభువే ..... ||రారే||

2. దేవదూతలచే శుభవార్తను - దేవుడు పంపెను గొల్లలకు
తూర్పు జ్ఞానులు దర్శించిరి - బోళముతో బంగారముతో
పూజించిరి ఆనందించిరి....  ||రారే||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...