Showing posts with label కన్ను తెరిస్తే వెలుగురా. Show all posts
Showing posts with label కన్ను తెరిస్తే వెలుగురా. Show all posts

11 March 2023

Kannu theristhe velugura కన్ను తెరిస్తే వెలుగురా

కన్ను తెరిస్తే వెలుగురా - కన్ను మూస్తే చీకటిరా (2)
నోరు తెరిస్తే శబ్దమురా - నోరు మూస్తే నిశబ్దమురా
ఏ క్షణమో తెలియదు జీవితం అంతం
ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం
 
1.ఊయల ఊగితే జోల పాటరా - 
ఊయల ఆగితే ఏడుపు పాటరా (2)
ఊపిరి ఆగితే ఊగిసలాటరా
ఊపిరి ఆగితే సమాధి పోటురా
 
2.బంగారు ఊయలా ఊగిన నీవు -
భుజములపై ​​నిన్ను మోయక తప్పదురా (2)
పట్టు పరుపు పైనా పొర్లిన నీవు
మట్టి పరుపులోనే ఎట్టక తప్పదురా

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...