Showing posts with label Athyunnathamaina Simhasanampai. Show all posts
Showing posts with label Athyunnathamaina Simhasanampai. Show all posts

02 July 2021

Athyunnathamaina Simhasanampai | అత్యున్నతమైన సింహాసనంపై

అత్యున్నతమైన సింహాసనంపై - ఆసీనుడవైన గొప్ప దేవుడా
తేజోమయుడా రక్షణకర్తా - నీవే నా దేవుడని కీర్తింతును
తేజోమయుడా రక్షణకర్తా - నీవే నా దేవుడని ఘనపరతును
యేసే మార్గం యేసే సత్యం - యేసే జీవం యేసే సర్వం (2)

1. సాధ్యం కానిది ఏమున్నది - నీ యందే విశ్వాసం నాకున్నది (2)
నన్నెన్నడు ఎడబాయవు - నీ ప్రేమే నాకు నిత్య జీవము
నన్నెన్నడు ఎడబాయవు - నీ వాక్యమే నాకు ఆధారం.. యేసే..

2. ది హోల్ వరల్డ్ మైట్ నాట్ సి మై - 
the whole world might not see my 
స్ట్రగ్గుల్స్ అండ్ అబ్స్టాకుల్స్ బట్
struggles and obstacles but
గాడ్ సీస్ దెం ఆల్ అండ్ హి నెవర్
God sees them all and he never
హెసిటేట్స్ టు కం టు మి
hesitates to come to me
గివ్ ఎవ్రిథింగ్ వి హావ్ టు హిం
give everything we have to him
ఈవెన్ పెయిన్ అండ్ హార్ట్ బ్రేక్స్
even pain and heart breaks
గాడ్ ఈస్ అవర్ రీసన్ టు లివ్
God is our reason to live 
గ్లోరీ టు మై గాడ్ యెహోవా
glory to my God Zehova  ||యేసే మార్గం||



Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...