Showing posts with label Najarethu vaada Yudula. Show all posts
Showing posts with label Najarethu vaada Yudula. Show all posts

06 November 2021

Najarethuvada Yudula | నజరేతువాడా యూదుల

నజరేతువాడా.. యూదుల రాజా.. ఇమ్మానుయేల్ ప్రభు.. నీకే స్తోత్రం -
అబ్రహాము దేవా... ఇస్సాకు దేవా... యాకోబుదేవా ... నీకే స్తోత్రం (2)

1. పాపము చేసిన నరునికి రక్షణ కోసం పరమును వీడి 
మరియ తనయుడిగ పశుల పాకలో బాలుడు యేసుగా పుట్టి 
సిలువను భుజమున మోసియు మరణముపై విజయము ప్రకటించి

యేసు నీ ప్రేమ ... యేసు నీ కరుణ ... యేసు నీత్యాగం ... యేసు ఈ మహిమా 
నీకే ... నీకే ... నీకే ... చెల్లును 
ఆ ... హల్లెలూయా.. హల్లెలూయా .. హల్లెలూయా 

2. ఎన్నో సూచక క్రియలు మాకై చేసి శిష్యులను పిలచి 
సర్వ సత్యమున నడుపగనే ఆత్మ మాపై పంపి 
రెండో రాకను నమ్మిన వారలు ఎత్తబడే ఆకర్షణకు

యేసు నీ ప్రేమ ... యేసు నీ కరుణ ... యేసునీ త్యాగం ... యేసు ఈ మహిమా నీకే ... 
నీకే ... నీకే ... నీకే... చెల్లును 
ఆ... హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా(3) ||నజరేతు||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...