Showing posts with label ఎనలేని ప్రేమ నాపైన చూపి. Show all posts
Showing posts with label ఎనలేని ప్రేమ నాపైన చూపి. Show all posts

26 July 2020

Yenaleni Prema Na Paina Chupi | ఎనలేని ప్రేమ నాపైన చూపి

ఎనలేని ప్రేమ నాపైనచూపి- నీవారసునిగా చేసినావు (2)
నీ ప్రేమ నేనుచాటెదన్- నా సర్వము నీవే యేసయ్య (2)

1. నా శిక్షకు ప్రతిగా - ప్రాణము పెట్టిన దేవా 
    నీ సత్య మార్గములో- నన్ను నడిపిన ప్రభువా (2)
    నీ కృప చేత రక్షించినావే 
    నీ రుణము నే తీర్చగలనా (2)             ||ఎనలేని||

2. తండ్రిలేని నాకు - పరమ తండ్రివి నీవై 
    ఒంటరినై ఉన్న నాతో - నేనున్నానని అన్నావు (2)
    కన్నీరు తుడిచి నన్నాదరించిన 
    ఆ జాలి నే మరువగలనా (2)              ||ఎనలేని||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...