Showing posts with label యేసయ్యా నా హృదయాభిలాష. Show all posts
Showing posts with label యేసయ్యా నా హృదయాభిలాష. Show all posts

06 November 2020

Yesayya na hrudayabhilaasha | యేసయ్యా నా హృదయాభిలాష

యేసయ్యా.. నా హృదయాభిలాష నీవేనయ్యా
మేస్సయా.. నా తీయ్యని తలంపులు నీవేనయ్యా (2)

1. పగలు మేఘ సంభమై - రాత్రి అగ్ని స్తంభమై
నా పితరులను.. ఆవరించి.. ఆదరించిన  మహానీయుడవు (2)
పూజనీయుడా నీతి సూర్యుడా - నిత్యము నాకనుల మెదలుచున్నవాడా ||యేసయ్యా||

2. ఆత్మీయ పోరాటాలలో - శత్రువు తంత్రాలన్నిటిలో
మెలకువ కలిగి ఎదిరించుటకు - శక్తితో నింపిన షాలేమురాజా (2)
విజయశీలుడా పరిశుద్ధాత్ముడా - నిత్యము నాలోనే నిలచియున్నవాడా ||యేసయ్యా||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...