Showing posts with label నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ. Show all posts
Showing posts with label నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ. Show all posts

14 October 2021

Nee Challanaina Needalo Nannu | నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ


నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు
నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీ ప్రభు (2)
నీ ప్రేమా నా లోనా (2)
ప్రతిక్షణం అనుభవించనీ (2) ||నీ చల్లనైన||

మట్టి వంటిది నా జీవితం - గాలి పొట్టు వంటిది నా ఆయుషు (2)
పదిలముగా నను పట్టుకొని (2)
మార్చుకుంటివా నీ పోలికలో (2)
మరణ భయమిక లేదంటివి (2) ||నీ చల్లనైన||

మారా వంటిది నా జీవితం - ఎంతో మదురమైనది నీ వాక్యం (2)
హృదయములో నీ ప్రేమా (2)
కుమ్మరించుమా జుంటి తేనెలా (2)
(ఆహా) మధురం మధురం నా జీవితం (2) ||నీ చల్లనైన||

అల్పమైనది నా జీవితం - ఎంతో ఘనమైది నీ పిలుపు (2)
నీ సేవలో నే సాగుటకు (2)
నను నింపుమా నీ ఆత్మ శక్తి తో (2)
నే ఆగక సాగెద నీ సేవలో (2) ||నీ చల్లనైన||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...