Showing posts with label Pulipaka Jagannadham. Show all posts
Showing posts with label Pulipaka Jagannadham. Show all posts

30 January 2022

Kalugugaka deva kalugugaka | కలుగుఁగాక దేవా కలుగుఁగాక

612               దైవాశీర్వాదము
 రా – పంతువరాళి                  తా - అట
          
కలుగుఁగాక - దేవా - కలుగుఁగాక - కలుగుఁగాక మా - కిలలో నిప్పుడు - విలువ లేని దయ - గల నీ దీవెన ||కలుగు||

1. తనయుని కరుణయుఁ దండ్రి దేవు దయ - తనరు నాత్మ కృప తప్పక మాకుఁ ||గలుగు||

2. మనమున భక్తులు - మరువక యైక్యము - ఘనముగఁ బెంపఁగ - ఘన సహాయము ||కలుగు||

3. ఇట్టి యైక్యమును - యేసునితో మరి - గట్టిగఁ బెంచిన - ఘన సౌఖ్యంబు ||కలుగు||
                            - పులిపాక జగన్నాధము

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...