Showing posts with label 675 ప్రభు యేసుని వదనములో. Show all posts
Showing posts with label 675 ప్రభు యేసుని వదనములో. Show all posts

05 July 2020

Prabhu yesuni vadanamulo | ప్రభు యేసుని వదనములో

675
ప్రభు యేసుని వదనములో - నా దేవుని రాజ్యములో - పరికించిన శుభదినము - గమనించిన యాక్షణము -పరలోకముకై చిరజీవముకై - ప్రార్థించెను నా హృదయం ||ప్రభు||

దిశలన్నియు తిరిగితిని - నా పాపపు దాహముతో - దౌష్ట్యములో మసలుచును - దౌర్జన్యము చేయుచును - ధన పీడనతో మృగ వాంఛలతో - దిగజారితి చావునకు||ప్రభు||

యేసు నీ రాజ్యములో - భువి కేతెంచెడి రోజు - ఈ పాపిని క్షమియించి - జ్ఞాపకముతో బ్రోవుమని - ఇల వేడితిని విలపించుచును - ఈడేరును నా వినతి ||ప్రభు||

పరదైనున ఈ దినమే - నా ఆనందముతోను - పాల్గొందువు నీవనుచు - వాగ్దానము చేయగనే  పరలోకమె నా తుది వూపిరిగా - పయనించితి ప్రభుకడకు ||ప్రభు||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...