Showing posts with label ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా. Show all posts
Showing posts with label ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా. Show all posts

21 August 2020

Naa prana priyuda na yesu | నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా

నా  ప్రాణ ప్రియుడా - నా యేసు ప్రభువా 
నా జీవితం అంకితం - నీకే నా జీవితం అంకితం 

1. నీ సత్యము సమాజములో - 
    నీ నీతిని నాహృదయములో 
    దాచియుంచలేను ప్రభు (2)
    స్తుతి యాగముగా నూతన గీతము 
    నేపాడెద నేపాడెద  ||నాప్రాణ||

2. జ్ఞానులకు నీ సందేశం - 
    మతకర్తలకు నీ ఉపదేశం 
    అర్ధము కాకపోయెనే (2)
    పతిత లెందరో నీజీవ జలములు 
    త్రాగితిరే త్రాగితిరే  ||నాప్రాణ||

3. నా యెడ నీకున్న తలంపులు -
    బహు విస్తారములై యున్నవి 
    వాటిని వివరించి చెప్పాలేనె (2)
    అవి అన్నియు లెక్కకు మించినవై 
    యున్నవి అయి యున్నవి ||నాప్రాణ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...