Showing posts with label Yehova Kattina Ellu Idhi. Show all posts
Showing posts with label Yehova Kattina Ellu Idhi. Show all posts

03 June 2021

Yehova Kattina Ellu Idhi | యెహోవా కట్టిన ఇల్లు ఇది మహోన్నతుడు

యెహోవా కట్టిన ఇల్లు ఇది - మహోన్నతుడు నిర్మించినది 
మధురమై - శ్రేష్ఠమై - మరువరాని బంధమిది(2)

1.ఒంటరి బ్రతుకులు మరవాలని - 
జంటగ సతతం నిలవాలని (2) 
ఒకటిగ చేతులు కలపాలని - 
అన్యోన్యతతో మెలగాలని (2) 
అన్యోన్యతతో మెలగాలని  ||యెహోవా||

2.లోక వాంఛలు విడవాలని - 
వాక్య కాంతిలో నడవాలని (2) 
దేవుని దయలో ఎదగాలని - 
జ్యోతులుగ ఇల వెలగాలని (2) 
జ్యోతులుగ ఇల వెలగాలని  ||యెహోవా||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...