Showing posts with label Old Christian songs. Show all posts
Showing posts with label Old Christian songs. Show all posts

19 March 2021

Nalo Nee Prema Jyothini | నాలో నీ ప్రేమజ్యోతిని

నాలో నీ ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా (2)
ప్రజాళికే నే దివ్వెనై ప్రకాశమియ్యగా (2)
                                   ||నాలో నీ ప్రేమ||
నీదు ప్రేమ బాటలో - నేను సాగిపోవగా 
జీవ నాదు పదములె - నేను చూచి సాగగా(2)
నాదు కండ్లు తేటగా - ఆదరింపు చూడగా(2)
ఆదరింపు చూడగా
                                   ||నాలో నీ ప్రేమ||
జీవయాత్ర చాలాగా - నేను కన్ను మూయగా 
చావు లేని చోటికే - నీవు వుంచు నీడకే...
చేయిచాచి ప్రేమతో - చేరదీసి బ్రోవుమా (2)
చేరదీసి బ్రోవుమా....
                                   ||నాలో నీ ప్రేమ||

DOWNLOAD MP3 SONG HERE 👇

21 February 2021

Veda Pusthakama Veda | వేద పుస్తకమా వేద పుస్తకమా

వేద పుస్తకమా.. వేద పుస్తకమా..

వేద పుస్తకమా.. వేద పుస్తకమా.. 
వేద పుస్తకమా వేలలేని నిధి నీవే. ||వేద పుస్తకమా||

1. మానవాళి జ్ఞానమే - వైభవ మొసగే రత్నమే (2)
మార్గంచూపే దీపమే - మాదిమంతలు మెచ్చెడిదేనయ ||వేద పుస్తకమా||

2. నేనెవరో తెలిపి - నాదు జీవితమే మార్చి (2)
స్వర్గదామనికి నీవు - సరైన మార్గం చూపగలవు ||వేద పుస్తకమా||

3. కడగండ్లలో శాంతి - కరుణించేది నీవేగా (2)
నిన్నునమ్మిన వారికి - అంతంకూడా ఆనందమయము ||వేద పుస్తకమా||

4. అన్నీ వేళలందును - అందించేవు జ్ఞానము (2)
నిన్ను ధ్యానించే వారికి - ఉన్నతి కలుగును నిక్కముగానే ||వేద పుస్తకమా||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...